Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లక్షద్వీప్ » వాతావరణం

లక్షద్వీప్ వాతావరణం

 మీరు తేమ గల ఉష్ణమండల వాతావరణం ఇష్టపదేవారైతే, లక్షద్వీపాలు మీకు ఆనందం కలిగిస్తాయి. వర్షా కాలం చివరి లో మరియు వేసవి వచ్చే ముండు ఈ ప్రాంతం సందర్శన బాగుంటుంది. ఆగష్టు నుండి మార్చ్ వరకు వుండే ఉష్ణోగ్రతలు 22 డిగ్రీ ల నుండి 30 డిగ్రీల వరకూ మారుతూ సందర్సన ఆనందాన్ని ఇస్తుంది.

వేసవి

 వేసవి లో ఈ ప్రాంతం లో ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలకు మింఛి వుండి చెమటగా వుంది అసౌకర్యంగా వుంటుంది. ఉష్ణ వాతావరణం కావటం వలన ఆకలి అధికంగా వుంటుంది. మే నెల లో అధిక ఉష్ణోగ్రతలు చేరే ముందుగా సందర్శన చేయవచ్చు.

వర్షాకాలం

 లక్షద్వీపా ప్రాంతం నైరుతి రుతు పవానల దిశలో కలదు. ఈ రుతు పవనాలు ఇండియా అంతా వ్యాపిస్తాయి. కనుక లక్షద్వీపా ప్రాంతం అధిక వర్షాలు పొందుతుంది. గాలులు అధికం.

చలికాలం

 లక్షద్వీపా ల లో వింటర్ తీవ్రత వుండదు. ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుతాయి. ఈ సమయం లో బీచ్ ఆనందాలు అధికం. సాయంకాలాలు ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు గా వుండి ఆనందించేదిగానె వుంటుంది.