Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లాటూర్ » వాతావరణం

లాటూర్ వాతావరణం

వేసవి

లాటూర్ నగరం వేడిగాను పొడిగాను ఉంటుంది. సాయంకాలాలు సౌకర్యవంతమే. ఎక్కడైనా పర్యటించి అన్ని ప్రదేశాలు ఆనందించవచ్చు. ఉష్ణోగ్రతలు 24 డిగ్రీ సెల్షియస్ నుండి 39 డిగ్రీల వరకు మారుతూ ఎంతో అసౌకర్యం కలిగిస్తాయి.  

వర్షాకాలం

వర్షాకాలం నెలలు జూలై నుండి అక్టోబర్ వరకు వాతావరణం ఆహ్లాదంగా ఉండి ప్రకృతి సుందరంగా కనపడుతుంది. వార్షిక వర్షపాతం 600 నుండి 800 మి.మీ. వరకు ఉండగా ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలవరకు పడిపోతాయి.

చలికాలం

చలికాలం నెలలు పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉంటాయి. చలికాలం చలి అధికం. అక్కడ కల చారిత్రక రాతి కట్టడాలు, గుహలు పర్యాటకులను రోజంతా కొంత వెచ్చగా ఉంచుతాయి. పగటి ఉష్ణోగ్రతలు ఈ కాలంలో 10 డిగ్రీ సెల్షియస్ వరకు పడిపోతాయి.