Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లావా » వాతావరణం

లావా వాతావరణం

లావా వాతావరణం శీతాకాలం తరువాత లావా ను సందర్శించడం ఉత్తమం.  

వేసవి

వేసవి లావాలో వేసవిలో ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు మించకుండా ఒక మోస్తరుగా ఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం లావాలో వర్షాకాలం జూన్ లో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఎడతెరిపెలేని వర్షాలు పడతాయి.  

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో లావాలో 12 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతతో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది.