Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లేగ్షిప్ » వాతావరణం

లేగ్షిప్ వాతావరణం

లేగ్షిప్ వాతావరణ౦లేగ్షిప్ దాదాపు ఏడాది పొడవునా మంచుతో, చల్లని వాతావతనాన్ని కలిగిఉంటుంది.

వేసవి

వేసవి లేగ్షిప్ లో వేసవి మార్చ్ నేలతో ప్రారంభమై మే చివరి వరకు విస్తరించి ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 32 డిగ్రీల వరకు పెరగవచ్చు. మే నేల వర్షాలతో సాధారణంగా చల్లగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ లో ప్రారంభమై అక్టోబర్ చివరి వరకు ఉంటుంది. ఆగస్ట్ నెలలో అధిక వర్షాలు ఉంటాయి. లేగ్షిప్ సందర్శనకు ఇది సరైన సమయం కాకపోవచ్చు.

చలికాలం

శీతాకాలం ఇక్కడ శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. బాగా చల్లగా ఉండే డిసెంబర్, జనవరి మాసాలలో ఉష్ణోగ్రత షుమారు 1 డిగ్రీకి పడిపోతుంది.