Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనావాలా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా ఈ లోనావాలా హిల్ స్టేషన్ కి అనేక ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ముంబై, పూణే నించి లోనావాలాకు స్వతంత్ర రవాణా నిర్వాహకులు ఏ/సి డీలక్స్, ఏ/సి లగ్జరీ బస్సుల ద్వారా ఏర్పాటుచేసిన పాకేజ్ టూర్లు కూడా ఉన్నాయి. చార్జీలు చాలా తక్కువగా, షుమారు కిలోమీటర్ కి 4 రూపాయలు పడుతుంది.