Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మధువని » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? మధువని రైలు ప్రయాణం

రైళ్ళు: అయితే మధువని పట్టణంలో రైల్వే స్టేషన్ ఉంది. సమీప ప్రదేశాల నుండి మధువని చేరుకోవడానికి, వెళ్ళడానికి రైళ్ళు ఉన్నాయి, న్యూ ఢిల్లీ, అమ్రిత్సర్, జయనగర్, సహరస కూడా రైలుమార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉన్నాయి. ఈ ప్రాంతం గుండా ప్రయాణించే షహీద్ ఎక్స్ప్రెస్, గంగాసాగర్ ఎక్స్ప్రెస్ రైళ్ళు ప్రసిద్ది గాంచినవి.

రైలు స్టేషన్లు మధువని

Trains from Delhi to Madhubani

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Swatantrta S Ex
(12562)
8:35 pm
New Delhi (NDLS)
6:33 pm
Madhubani (MBI)
All days

Trains from Mumbai to Madhubani

ట్రైను పేరు పోక రాక నడచు దినములు
Ltt Jyg Jansadharan Exp
(15548)
11:20 am
Lokmanyatilak T (LTT)
10:24 pm
Madhubani (MBI)
THU