మాహి పర్యటనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలం. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు తక్కువగా వుండి పర్యటన ఆహ్లాదకరంగా వుంటుంది.
మాహి లో వేసవులు వేడిగా వుంది అసౌకర్యం గా వుంటుంది. వడ దెబ్బలు కొట్టే ప్రమాదం కూడా వుంది. కనుక పర్యాటకులు జాగ్రత్తగా వుండాలి.
.వర్షాకాలం లో మాహి లో వర్షాలు అధికమే. సైట్ సీయింగ్ కష్టం అవుతుంది. కనుక పర్యాటకులు రైన్ కాట్ లు, గొడుగులు తీసుకు వెళ్ళటం మంచిది.
మాహి లో వింటర్ చాలా ఆహ్లాదంగా వుంటుంది. ఉష్ణోగ్రతలు 20-25 డిగ్రీలు గా రికార్డు అవుతాయి. ఈ సమయం లో మాహి పర్యటన అనుకూలం గా వుంటుంది.