Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండు » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం మండు నుండి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు కలుస్తాయి. ఇందూరు, భోపాల్ లకు చక్కని రోడ్లు కలవు. ప్రయాణపు ధరలు సరసంగా వుండి బస్సు లు తరచుగా వుంటాయి. కారులలో కూడా ఇండోర్ మరియు భోపాల్ లు చేరవచ్చు.