Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మంగుళూరు » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం జాతీయ రహదారి నెం.13,18,48 ల ద్వారా మంగుళూరు చేరవచ్చు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను మంగుళూరు నుండి వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. దక్షిణ కన్నడ బస్ ఆపరేటర్ల అసోసియేషన్ కూడా బస్సులను నడుపుతోంది. తెలుపు బోర్డు టాక్సీలు, ఆటో రిక్షాలు కూడా స్ధానిక ప్రయాణంగా ఉపయోగించవచ్చు.