Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మంగన్ » వాతావరణం

మంగన్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Mangan, India 20 ℃ Partly cloudy
గాలి: 11 from the S తేమ: 35% ఒత్తిడి: 1018 mb మబ్బు వేయుట: 25%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 6 ℃ 43 ℉ 20 ℃67 ℉
Tuesday 07 May 6 ℃ 44 ℉ 20 ℃68 ℉
Wednesday 08 May 6 ℃ 43 ℉ 20 ℃68 ℉
Thursday 09 May 17 ℃ 63 ℉ 24 ℃74 ℉
Friday 10 May 10 ℃ 51 ℉ 20 ℃68 ℉

మంగన్ వాతావరణముసిక్కిం లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇది తక్కువ ఎత్తులో ఉంటుంది. మంగన్ లో సాధారణంగా సంవత్సరం అంతటా సమశీతోష్ణ శీతోష్ణస్థితిని కలిగి ఉంది. మంగన్ సందర్శించడానికి ఉత్తమ సమయం వేసవి సీజన్లో ఉంటుంది.

వేసవి

వేసవికాలంవేసవికాలం ఏప్రిల్ నుండి జూలై మధ్య వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 10°C నుండి 22°C మద్య ఉంటాయి. మంగన్ సందర్శించడానికి ఉత్తమ సమయంగా చెప్పవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలంమంగన్ లో వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంది. భారీ వర్షపాతం రుతుపవన సమయంలో ఇక్కడ అనుభవంలోకి వస్తుంది. మంగన్ సందర్శించడానికి అనువైన సమయం కాదు.

చలికాలం

శీతాకాలముమంగన్ లో శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రతలు 16°C నుండి -5 ° C మధ్య ఉంటాయి. శీతాకాలం ప్రారంభంలో తప్ప తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కారణంగా మంగన్ ప్రయాణం చేయడానికి అనువైన సమయం కాదు.