Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనసా » వాతావరణం

మనసా వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం మానస పట్టణ సందర్శనకు అక్టోబర్ నుండి నవంబర్ వరకూ అనుకూలమైనది. ఈ నెలలలో రెండు ప్రధాన పండుగలు అంటే దీపావళి మరియు దసరాలు ఈ ప్రాంతంలో అత్యంత ఉత్సాహంతో నిర్వహిస్తారు.

వేసవి

వేసవి మానస లో వేసవి మార్చ్ లో మొదలై జూన్ వరకూ వుంటుంది. దుమ్ము , వేడి కల వేసవులు. ఉష్ణోగ్రతలు గరిష్టం 45 దిగ్రీలవరకూ చేరతాయి. పర్యాటకులు డీ హైడ్రేషన్ పొందే అవకాశాలు కూడా కలవు. కనుక ఈ సమయం పర్యటనకు సూచించదగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు ఈ సమయం లో తగ్గి నప్పటికీ గాలిలో తేమ అధికంగా వుంటుంది. వర్షపాతం తక్కువ.

చలికాలం

శీతాకాలం మానసలో శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 20 డిగ్రీలు, గరిష్టం 50 డిగ్రీలు గా వుంటుంది. హిమాలయ ప్రాంతం నుండి చల్లని గాలులు వీచి జనవరి నెలలో వాతావరణం మరింత చలిగా వుంటుంది.