మీరట్ సందర్శనకు వింటర్ లేదా వర్షాకాలం వెళ్ళిన వెంటనే అనుకూలం.
. వేసవి మార్చ్ నుండి మే వరకూ వుంటుంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 45 డిగ్రీలు వుంది వేడి గాలులు వీస్తాయి.
వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఆగష్టు లో గరిష్ట వర్షపాతం నమోదవుతుంది. వాతావరణం చల్లగా, తేమగా వుంటుంది.
వింటర్ డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకూ మారుతూ ఆహ్లాదకరంగా వుంటుంది.