Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మొంగ్పొంగ్ » వాతావరణం

మొంగ్పొంగ్ వాతావరణం

మొంగ్పొంగ్ సందర్శనకు ఉత్తమ సమయం ఖచ్చితంగా శీతాకాలం తరువాత మొంగ్పొంగ్ ను సందర్శించడం ఉత్తమం.  

వేసవి

వేసవి మొంగ్పొంగ్ 34 డిగ్రీలకు మించని ఉష్ణోగ్రతతో మధ్యస్థ వేసవిని కలిగిఉంటుంది.  

వర్షాకాలం

వర్షాకాలం మొంగ్పొంగ్ లో వర్షాకాలం జూన్ లో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఎడతెరిపిలేని వర్షపాతంతో కష్టంగా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం మొంగ్పొంగ్ లో శీతాకాలంలో 10 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతతో చాలా చల్లగా ఉంటుంది.