మొంగ్పొంగ్ అద్భుత అందం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశంలో పెద్ద అటవీ రిజర్వ్ లు, ముతక వస్తువులు అమ్మే చిన్న దుకాణాలు, అటవీ శాఖవారి చెక్ పోస్ట్ ఉన్నాయి. తీస్తా నది ఒడ్డుపై ఉన్న సెవోక్ బజార్, స్థానిక సరుకులు అమ్మే చిన్న మార్కెట్ ప్రాంతం. ఇక్కడ ఒక గుర్తుగా లేదా రెండూ ఉండేలా చూసుకుంటారు. తీస్తా నదిపై ఉన్న కోరోనేషన్ బ్రిక్జ్ ఆధునికంగా ఉండడమే కాకుండా, గ్రామానికి విరుద్ధంగా కూడా ఉంది.
మొంగ్పొంగ్ వెళ్ళాలనుకుంటే ముందే ఖచ్చితంగా బాగా ప్రణాళిక తయారుచేసుకోండి. ప్రభుత్వం వారు ఇక్కడ ఫారెస్ట్ రెస్ట్ హౌస్ ని నడుపుతున్నారు, ఇది ఎక్కువగా ముందే బూక్కై ఉంటుంది. రెస్ట్ హౌస్ కాకుండా, మొంగ్పొంగ్ లో ఎక్కు డబ్బు ఖర్చుకాని అనేక చిన్న హోటళ్ళు కూడా ఉన్నాయి. సిలిగురి కి వెళ్ళడానికి, రావడానికి తరచుగా కార్లు అందుబాటులో ఉన్నాయి.
వన్యప్రాణులు
పక్షులు, జంతుప్రేమికులు బ్రహ్మిని, చిన్నతోక బాతులు, పెద్ద తలల బాతులు, పోచార్డ్లు, మల్లార్డ్ ల సంగ్రవహలోకనంతో మొంగ్పొంగ్ కు తలవంచాలి. ఆసియా లోని ఇతర ప్రాంతాలు, లడఖ్ నుని శీతాకాలంలో కొన్ని పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. ఈ ప్రాంతంలో కోతులు ఎక్కువగా ఉంటాయి.
మొంగ్పొంగ్ చేరుకోవడం ఎలా
మొంగ్పొంగ్ రహదారి ద్వారా బాగా అనుసంధానిన్చాబై ఉంది. దీనికి సమీప రైల్వే స్టేషన్ సిలిగురి వద్ద ఉంది.