Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సిలిగురి

సిలిగురి పర్యాటకం – అందమైన కొండ ప్రాంతం !!  

15

భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిలిగురి ఎప్పటి నుంచి ప్రసిద్ధ కొండ ప్రాంతంగా ప్రఖ్యాతి గడించింది, ఇప్పుడు స్వయం సమృద్ద పర్యాటక కేంద్రంగా తయారైంది, అదీ పర్యాటకులకు చాలా విలువైన ఆకర్షణలు అందిస్తూ. బాగ్డోగ్రా లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం వల్లా, మంచి రైల్వే స్టేషన్ వుండడం వల్లా ఇది అన్ని ప్రాంతాల నుంచి బాగా కలుపబడి, చుట్టుపక్కల టౌన్ షిప్ లతో కలిసి మంచి పర్యాటక కేంద్రంగా ఎదిగింది.

అద్భుతమైన హిమాలయ పర్వత శ్రేణుల దిగువ భాగంలో ఉన్న సిలిగురి, ఒక విద్యాకేంద్ర౦గా కూడా ప్రసిద్ది చెందింది, ఈ తూర్పు భారత స్వర్గధామంలో వారి విద్యార్ధి దశ గడపాలని ఆకాంక్షిస్తారు. భౌగోళికంగా సిలిగురికి ఒక వైపు నేపాల్, మరో వైపు బంగ్లాదేశ్ వుంటాయి, ఈ కారిడార్ భారత దేశాన్ని వివిధ ఈశాన్య రాష్ట్రాలకు కలుపుతుంది.

రాష్ట్రంలోని ఉత్తరం వైపున వున్న ఇతర పర్యాటక కేంద్రాలకు సిలిగురి బేస్ గా వుంటుంది, సిలిగురి నుంచి కేవలం కొద్ది గంటల దూరంలో వున్న టౌన్ షిప్ లను చూడడానికి సిలిగురి నుంచి చక్కగా వీలవుతుంది.

సిలిగురి లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

సిలిగురి లో వివిధ ఆశక్తికర, ప్రధాన ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ఇస్కాన్ ఆలయం, మహానంద వన్యప్రాణుల అభయారణ్యం, సైన్స్ సిటీ, కోరోనేషన్ బ్రిడ్జ్, సలుగర ఆశ్రమం, మధువన్ పార్కు, ఉమ్రావ్ సింగ్ బోట్ క్లబ్ వంటివి కొన్ని ఉన్నాయి.

పండుగలు, వేడుకలు

భారతదేశం లోని చాలా ప్రాంతాల లాగా సిలిగురి, దీవాలి, భాయి టికా, దుర్గ పూజ, కాళి పూజ, గణేష్ పూజ వంటి ప్రధాన పండుగలు నిర్వహిస్తాయి. ఇక్కడి స్థానిక ప్రజలు విశాల హృదయం కలవారు, పండుగ సమయంలో ఫాషన్ షో లు, పబ్బాలు వంటి సమకాలీన సంఘటనలు నిర్వహిస్తారు. అనేక సంఘటనల మధ్య బుక్ ఫెయిర్, లేక్స్పో ఫెయిర్ వంటివి కొన్ని ఇక్కడ జరుగుతాయి. చాలా కేంద్రాలలో ఉన్న కంచంజు౦గా స్టేడియం అనేక సంఘటనలను నిర్వహిస్తుంది.

ఆహారం

సిలిగురి స్థానికులకు సంతోషంగా ఉండే అదృష్టం ఎక్కువగా ఉంది, ఈ పట్టణ ప్రాంతం ఇటీవల దేశాలు, చుట్టుపక్కల రాష్ట్రాల నుండి సామూహిక వలసలను కలిగిఉంది. ఈ నగరం ప్రాధమిక నగరం నుండి కొద్దిగా దూరంగా ఉంది, అయినప్పటికీ ఇక్కడి స్థానిక సంస్కృతిని విస్తారంగా ఆనందించవచ్చు. సిలిగురి లోని ఆహరం రోడ్డుపక్కన ఉండే రుచికరమైన ఆహార సర్వీసుతో ప్రయత్నించడానికి ఖచ్చితంగా విలువ కలిగిఉంది.

కోడిమాంసం, గొడ్డుమాంసం, పంది మాంసం లేదా కూరగాయలతో చేసిన మోమోస్ (కుడుములు) ను వదులుకోవద్దు. ప్రామాణిక ఈశాన్య భారత టీ కూడా ఇవ్వబడుతుంది, ఇది శీతాకాలం, వర్షాకాలాలలో ప్రత్యేకంగా పరిపూర్ణ మధ్యాహ్న పానీయంగా ఉంటుంది.

మాల్ సంస్కృతి

2 ప్రాంతాల గురించి ఒక కక్ష్యలో ఎక్కువగా మాట్లాడుకోవడం, ప్రపంచంతో ఆలస్యంగా సిలిగురి మార్గాన్ని తయారుచేసుకోఅడం మాల్ సంస్కృతి. ఈ మాల్స్ అన్ని తాజా హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో మల్టీప్లెక్స్ సౌకర్యాన్ని కలిగిఉన్నాయి. ఈ నగరం పూర్తి క్రియాత్మక లక్షణాలు గల సాంకేతిక ఉద్యానవనాన్ని కలిగిఉంది.

రిక్షాలో సిలిగిరి చూడడం ఉత్తమం, అద్దె సైకలులో వెళ్ళడం ఆహ్లాదకరమైన మార్గం! రిక్షలలో వెళ్ళేటపుడు జాగ్రత్త అవసరం, ఎక్కువ మీటర్లు తీసుకెళ్ళి అద్దె వసూలు చేస్తారు. చుట్టూ తిరగడానికి స్థానిక బస్సులు కూడా మంచి మార్గమే, కానీ కొద్ది రద్దీ ఉంటుంది.

సిలిగురి సందర్శనకు ఉత్తమ సమయం

శీతాకాలంలో సిలిగురి సందర్శన సరైనది.

సిలిగురి చేరుకోవడం ఎలా

సిలిగురి రోడ్డు, రైలు, వాయుమర్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

సిలిగురి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సిలిగురి వాతావరణం

సిలిగురి
28oC / 82oF
  • Sunny
  • Wind: ENE 12 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం సిలిగురి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సిలిగురి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా పశ్చిమ బెంగాల్ లోని అనేక నగరాల నుండి సిలిగురి కి ప్రజా రోడ్డు రవాణా బస్సులు సర్వీసులను అందిస్తుంది. కోల్కతా కు రోజువారీ బస్సులు ఉన్నాయి. సిలిగురి కి ఈశాన్యంలో అనేక నగరాలను కలుపుతూ ప్రైవేట్ పర్యాటక బస్సులు కూడా ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా న్యూ జలపపాయిగురి సిలిగురికి సమీప రైల్వే స్టేషన్. సిలిగురి లో రైల్వే స్టేషన్లు సిలిగురి జంక్షన్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా సిలిగురి స్థానిక విమానాశ్రయం నగర నడిబొడ్డు నుండి 12 కిలోమీటర్ల దూరం వద్ద బాగ్డోగ్రా వద్ద ఉంది. సిలిగురాకి ఢిల్లీ, కోల్కతా, ముంబై లను విమానాలు కలుపుతాయి. సిలిగుర హెలికాప్టర్ సర్వీసుల ద్వారా గాంగ్టక్ కలుపబడి ఉంది. 578 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా నుండి అంతర్జాతీయ ప్రయాణాలను విమానాలు కలుపుతాయి. విదేశాలలోని అనేక నగరాలతో అనుసంధానించ బడి, విమానం ద్వారా భారతదేశం లోని అన్ని ప్రధాన నగరాలకు కోల్కతా అనుసంధాని౦చబడి ఉంది.
    మార్గాలను శోధించండి

సిలిగురి ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Jul,Sun
Return On
22 Jul,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
21 Jul,Sun
Check Out
22 Jul,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
21 Jul,Sun
Return On
22 Jul,Mon
  • Today
    Siliguri
    28 OC
    82 OF
    UV Index: 6
    Sunny
  • Tomorrow
    Siliguri
    24 OC
    76 OF
    UV Index: 7
    Partly cloudy
  • Day After
    Siliguri
    25 OC
    77 OF
    UV Index: 6
    Moderate or heavy rain shower