Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మోరి » వాతావరణం

మోరి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం తో మోరి పర్యాటకులని అమితం గా ఆకర్షిస్తుంది. రాఫ్టింగ్ అలాగే కయకింగ్ లని ఇష్టపడే వారికీ వర్షాకాలం అనువుగా ఉంటుంది.

వేసవి

ఎండాకాలం (మార్చ్ టు జూన్) : మార్చ్ లో మొదలయ్యి జూన్ వరకు ఎండాకాలం కొనసాగుతుంది. ఈ సమయం లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. ట్రెక్కింగ్ మరియు క్లైమ్బింగ్ ల కి అనువైన సమయం ఎండాకాలం.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై టు అక్టోబర్): జూలై లో మొదలయ్యే వర్షాకాలం అక్టోబర్ చివరి వరకు కొనసాగుతుంది. మోరి లో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయినా, అందమైన పచ్చటి ప్రకృతి సౌందర్యం ఈ ప్రాంతాన్నిఆకర్షణీయం గా చేస్తుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ టు ఫిబ్రవరి) : నవంబర్ లో ప్రారంభమయ్యే శీతాకాలం ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ సమయం లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. చలికాలం లో భారీ గా మంచు కురుస్తుంది.