ఈ టెంపుల్ సముద్ర మట్టానికి 2100 మీ. ల ఎత్తున కలదు. బెనగ్ హిల్స్ పై భాగంలో కల ఈ టెంపుల్ చేరాలంటే, క్లౌడ్ ఎండ్ నుండి దట్టమైన పైన్ మరియు దేవదార్ చెట్ల అడవుల నుండి వెళ్ళాలి. ఇక్కడ దుర్గా మాత రాతి విగ్రహం వుంటుంది. ఇక్కడ నుండి యమునా వాలీ ఒక వైపు, శివాలిక్ శ్రేణులు మరో వైపు చూడవచ్చు.