కావేరి వైల్డ్ లైఫ్ శాంక్చువరి ఎన్నో రకాల మొక్కలకు వనయ జీవులకు నిలయంగా ఉంది. ఈ అటవీ ప్రదేశాన్ని వైల్డ్ లైఫ్ శాంచ్చువరీగా 14 జనవరి 1987 తేదీన ప్రకటించారు. ఈ ప్రాంతం సుమారు 102 చ. కి.మీ.లు విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ ప్రదేశానికి తూర్పు, ఉత్తర దిశలలో కావేరి నది,...
కావేరి నది ఒడ్డున కల ఆంజనేయ దేవాలయాన్ని ముత్తతి వచ్చే పర్యాటకులు తప్పక సందర్శించాలి. ఈ దేవాలయంలో హనుమంతుడు ప్రధాన దైవం. ధైర్య సాహసాల కొరకై హిందువులు ఆంజనేయుడిని పూజిస్తారు. శ్రీరాముడి భార్య సీతా దేవి తన వేలి ఉంగరానన్ని ఒకసారి కావేరి నదిలో ఈ ప్రదేశంలో...
కొద్దిపాటి సాహస క్రీడలు చేయాలనుకునేవారికి ఇక్కడకల నావల ప్రయాణం ఆనందాన్నిస్తుంది. ఈ నావలు గిన్నె ఆకారంలో ఉండి వెదురు, రెల్లు గడ్డితో చేయబడతాయి. పూర్వకాలంలో నదీ ప్రయాణానికి వీటిని ఉపయోగించేవారు. కాని నేడు అవి పర్యాటకులకు వినోద సాధనాలుగా మారాయి.
చుంచి జలపాతాలు అర్కావతి నది నుండి ఏర్పడతాయి. తర్వాత అవి కావేరి నదిలో కలుస్తాయి. ఈ జలపాతాలు పర్యాటకులకు తప్పక సిఫార్సు చేయదగినవి. ఈ జలపాతాలు దట్టమైన మరియు పచ్చటి అడవుల మధ్య కలవు. ప్రకృతి ఒడిలో పరవశించిపోవాలనుకునే వారికి ఈ ప్రాంతం ఎంతో బాగుంటుంది. చుంచి...