Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముత్తతి » ఆకర్షణలు » ఆంజనేయ దేవాలయం

ఆంజనేయ దేవాలయం, ముత్తతి

1

కావేరి నది ఒడ్డున కల ఆంజనేయ దేవాలయాన్ని ముత్తతి వచ్చే పర్యాటకులు తప్పక సందర్శించాలి. ఈ దేవాలయంలో హనుమంతుడు ప్రధాన దైవం. ధైర్య సాహసాల కొరకై హిందువులు ఆంజనేయుడిని పూజిస్తారు. శ్రీరాముడి భార్య సీతా దేవి తన వేలి ఉంగరానన్ని ఒకసారి కావేరి నదిలో ఈ ప్రదేశంలో పోగొట్టుకుందని, అపుడు శ్రీరాముడికి బంటు అయిన హనుమంతుడు, కావేరి నదిలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా అన్వేషించి ఆ వేలి ఉంగరాన్ని బయటకు తీశాడని కూడా స్ధానికులు చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed