Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముత్తతి » ఆకర్షణలు » కావేరి వైల్డ్ లైఫ్ శాంక్చువరి

కావేరి వైల్డ్ లైఫ్ శాంక్చువరి, ముత్తతి

2

కావేరి వైల్డ్ లైఫ్ శాంక్చువరి ఎన్నో రకాల మొక్కలకు వనయ జీవులకు నిలయంగా ఉంది. ఈ అటవీ ప్రదేశాన్ని వైల్డ్ లైఫ్ శాంచ్చువరీగా 14 జనవరి 1987 తేదీన ప్రకటించారు. ఈ ప్రాంతం సుమారు 102 చ. కి.మీ.లు విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ ప్రదేశానికి తూర్పు, ఉత్తర దిశలలో కావేరి నది, తూర్పు మరియు ఈశాన్య భాగాలలో తమిళనాడు రాష్ట్ర సరిహద్దులు హద్దులుగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పచ్చటి చెట్లు, తీగలు, పొదలు అనేకం ఉండి పచ్చగా ఉంటుంది. వన్య జంతువులపట్ల ఆసక్తి కలవారికి చిరుత, పులి, ఏనుగు, జింక, లేడి మలబార్ ఉడుత, నాలుగుకొమ్ముల దుప్పి, వంటివి ఎన్నో జంతువులు కనపడతాయి. పక్షులపై ఆసక్తి కలవారికి ఎన్నో రకాల పక్షులు...బుల్ బుల్, పిగ్మీ వుడ్ పెక్కర్, సర్ కీర్ కక్కూ, గ్రీన్ బిల్డ్ మల్కోవా వంటి అరుదైన జాతులు కనపడతాయి. తాబేలు, మొసళ్ళు పాములు, రస్సెల్ వైపర్ మొదలైన వాటిని కూడా వైల్డ్ లైఫ్ శాంక్చువరీ లో చూడవచ్చు. ఈ శాంక్చువరీలోని నదీ ప్రదేశం  మహసీర్ చేపకు ప్రసిద్ధి.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed