Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముత్తతి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ మరియు ప్రయివేటు బస్సులు బెంగుళూరు నుండి సాతనూరు వరకు నడుస్తాయి. అక్కడినుండి పర్యాటకులు ముత్తతికి ప్రయివేటు బస్సులు లేదా క్యాబ్ లలో చేరవచ్చు.