Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ముత్తతి » వాతావరణం

ముత్తతి వాతావరణం

ముత్తతి వాతావరణం ముత్తతి పట్టణాన్ని సంవత్సరంలో ఎపుడైనా చూడవచ్చు. కాని ఆగస్టు నుండి డిసెంబర్ నెలలు ముత్తతి సందర్శనకు అనుకూలంగా ఉంటాయి.

వేసవి

 వేసవి (మార్చి నుండి మే) - వేసవిలో ఒక మోస్తరు వేడి ఉంటుంది. 22 డిగ్రీలు కనిష్టంగాను, 40 డిగ్రీలు గరిష్టంగాను ఉంటుంది. పర్యాటకులు వేసవిలో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకించి మే నెలలో సందర్శించరు.    

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి అక్టోబర్) - వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వర్షాలు ఒక మోస్తరుగా ఉంటాయి. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - శీతాకాలంలో ముత్తతి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు గాను గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగాను ఉంటాయి. ఈ కాలంలో అనేక మంది పర్యాటకులు సందర్శిస్తారు.