Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నవద్వీప్ » వాతావరణం

నవద్వీప్ వాతావరణం

నవద్వీప్ సందర్శనకు ఉత్తమ సమయం నవద్వీప్ సందర్శనకు ఉత్తమ సమయం శీతాకాలాలు.  

వేసవి

నవద్వీప్ వాతావరణం నవద్వీప్ సందర్శనకు ఉత్తమ సమయం శీతాకాలాలు.వేసవి :నవద్వీప్ లో వేసవులు 37 డిగ్రీలకు పైబడ్డ ఉష్నోగ్రతలతో చాలా వేడిగా వుంటాయి.  

వర్షాకాలం

వర్షాకాలం :నవద్వీప్ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ లో ముగుస్తుంది. ఈ సమయంలో నిత్యం వానలు పడుతూ వుంటాయి.  

చలికాలం

శీతాకాలం :ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకన్నా దిగువకు పడిపోయి నవద్వీప్ లో శీతాకాలాలు చాలా చల్లగా ఆహ్లాదకరంగా వుంటాయి.