Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నదౌన్ » వాతావరణం

నదౌన్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ కాలం: నదౌన్ సందర్శన ప్రణాళిక ఉన్న పర్యాటకులకు మే నుండి జూలై వరకు ఉండే వేసవి కాలంలో సందర్శించవలసి వలసినదిగా సూచించ బడినది. అయితే, పర్యాటకులు ఈ ప్రాంతాన్ని వాతావరణం ఆహ్లాదంగా ఉండే శీతాకాలంలో కూడా సందర్శించవచ్చు.

వేసవి

నదౌన్ లో ఏడాది పొడవునా ఉప- ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. పర్యాటకులు ఈ ప్రాంతాన్ని ఏడాదిలోని ఏ సమయంలోనైన సందర్శించవచ్చు.వేసవి కాలం (మే నుండి జులై వరకు): వేసవి కాలం నదౌన్ లో మే నెలలో ప్రారంభమై జూలై వరకు ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 43° సెంటిగ్రేడ్ కు చేరవచ్చు, కనిష్ట ఉష్ణోగ్రత 28° సెంటిగ్రేడ్ వద్ద ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి ఆగష్టు వరకు): నదౌన్ లో వర్షాకాలం జూలై నెలలో ప్రారంభమై ఆగష్టు వరకు ఉంటుంది.

చలికాలం

శీతాకాలం: నదౌన్ లో శీతాకాలాలు చల్లగా ఉంటాయి, కాని మంచు కురవదు, కనిష్ట ఉష్ణోగ్రత 3° సెంటిగ్రేడ్ కు పడిపోతుంది.