Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నాగపూర్ » ఆకర్షణలు
  • 01సీతాబుల్దీ కోట

    సీతాబుల్దీ కోట

    నాగపూర్ లోని ప్రధాన కట్టడం సీతాబుల్దీ కోట. భారత చరిత్రకు ప్రతీకగా ఇది నిలుస్తుంది. ఈ కోట జంట కొండల మధ్య నెలకొని వుంది. సిపాయి మ్యుటినీ కాలంలో, 1857 లో ఒక బ్రిటిష్ అధికారి దీన్ని నిర్మించాడని చెప్తారు. యుద్ధంలో అసువులు బాసిన వీరుల జ్ఞాపకార్ధం ఈ కోట నిర్మించారు.

    + అధికంగా చదవండి
  • 02అమ్బాజారి చెరువు

    అమ్బాజారి చెరువు

    అమ్బాజారి చెరువు నాగపూర్ లోని ప్రధాన ఆకర్షణ.  15 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకుని వుండే ఈ చెరువు మంచి విహార స్థలం.మధ్యలో వుండే సంగీత జలధార తో సహా దీని చుట్టూ అందమైన తోట వుంది. పిల్లలు ఆడుకోవడానికి చాల ఇష్టపడే ప్రదేశం ఇది. చిన్న రైలు, బోటింగ్ సౌకర్యం,...

    + అధికంగా చదవండి
  • 03దీక్షా భూమి

    ఏటా వేలాది మంది యాత్రికులను ఆకర్షించే దీక్షా భూమి నాగపూర్ లోని బౌద్ధులకు పవిత్ర స్థలం. 120 అడుగుల పొడవుండే బౌద్ధ స్తూపాలకు నెలవు ఈ ప్రదేశ౦.డాక్టర్ BR అంబేద్కర్ స్ఫూర్తి తో వందలాది మంది దళితులూ బౌద్ధంలోకి మారడం ఈ ప్రదేశంలో మరపురాని సంఘటన. వారి జ్ఞాపకార్ధం ఈ రోజును...

    + అధికంగా చదవండి
  • 04డ్రాగన్ పాలస్ దేవాలయం

    డ్రాగన్ పాలస్ దేవాలయం

    నాగపూర్ లో పెద్ద గుర్తింపు కలిగిన దేవాలయం డ్రాగన్ పేలస్. పది ఎకరాల విస్తీర్ణంలో వుండే ఈ పూజా స్థలం నాగపూర్ కు ఉపగ్రహ పట్టణం అయిన కామ్ప్టీలో వుంది. బౌద్ధుల పవిత్ర ప్రార్ధణా స్థలం అయిన ఈ గుడిలోని మొదటి అంతస్తులో బుద్ధుడి పెద్ద విగ్రహం వుంది.ఒక అందమైన పచ్చిక బయలు...

    + అధికంగా చదవండి
  • 05మార్కండ

    మార్కండ

    మార్కండేయుడు అనే మహర్షి పేరే ఈ మార్కండ. ఇది 24 దేవాలయాల సమూహం, దీని నిర్మాణం రమారమి ఖజరహో దేవాలయాన్ని పోలి ఉంటుంది. నాగపూర్ ప్రాంతంలో వెయిన్ గంగా నదికి ఒడ్డున వుండే చిన్న పట్టణం ఉంది,ఇక్కడి శివలింగానికి ఈ ప్రదేశం ప్రసిద్ది.  వివిధ ఆకర్షణలు, వంటకాలు, మ్యూజియం...

    + అధికంగా చదవండి
  • 06రాంటెక్

    రాంటెక్

    రాంటెక్ కోట దాని పురాణ చరిత్ర వల్ల ప్రసిద్ధమైంది. శ్రీ రామ చంద్రుడు, సీతా లక్ష్మణులతో కలిసి ఇక్కడ విశ్రమించాడని ప్రతీతి.ఆరు శతాబ్దాలకు పైగా పురాతనమైన ఈ గుడిలోనే కాళిదాసు మేఘదూతం అనే ప్రబంధాన్ని రచించాడు.రాంటెక్ నాగపూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో వుంది. నగరంలోని...

    + అధికంగా చదవండి
  • 07నావెగావ్ బాంద్

    నావెగావ్ బాంద్

    నాగపూర్ లోని విదర్భ ప్రాంతం లో నావేగావ్ బాంద్ ఎక్కువ మంది దర్శించే అటవీ ప్రాంతం. ఇక్కడి ఆనకట్టను కోలు పటేల్ కోహ్లి నిర్మించాడని భావిస్తారు.మూడు వందల ఏళ్ళ నాటి ఈ ఆనకట్ట లో డాక్టర్ సలీం పేరిట ఒక పక్షి సంరక్షణ కేంద్రం వుంది. పర్యాటకులు ఇక్కడ ఎలుగుబంటి, చిరుతపులి...

    + అధికంగా చదవండి
  • 08తెలంకాడి చెరువు

    తెలంకాడి చెరువు

    నాగపూర్ బయట కుటుంబం తో సాయంత్రం హాయిగా గడపాలనుకునే వారికి అనువైన ప్రదేశం తెలంకాడి చెరువు.యాత్రికులకు ఇక్కడి మెత్తటి ఇసుక మీద నది ఒడ్డున నడవడం, దగ్గరలోని అక్వేరియం చూడడం, పిల్లల కోసం పచ్చటి ఉద్యాన వనాలు ఆనందాన్నిస్తాయి. విశ్రమించడానికి మంచి ప్రదేశం.దగ్గరలోనే...

    + అధికంగా చదవండి
  • 09శ్రీ పోద్దరేశ్వర్ రామ్ మందిర్

    శ్రీ పోద్దరేశ్వర్ రామ్ మందిర్

    శ్రీ పోద్దరేస్వర్ రామ్ మందిరం 1923 లో కట్టబడింది. ఇది ఇసుకరాయి, పాలరాయితో తయారుచేయబడింది. ఇది నాగపూర్ లోని సెంట్రల్ అవేన్యు రహదారి పై ఉంది.రామాయణ దేవతలకు అంకితం చేసినందున స్థానికులు ఇక్కడ బాగా పూజలు చేస్తారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue