నాగపూర్ బయట కుటుంబం తో సాయంత్రం హాయిగా గడపాలనుకునే వారికి అనువైన ప్రదేశం తెలంకాడి చెరువు.యాత్రికులకు ఇక్కడి మెత్తటి ఇసుక మీద నది ఒడ్డున నడవడం, దగ్గరలోని అక్వేరియం చూడడం, పిల్లల కోసం పచ్చటి ఉద్యాన వనాలు ఆనందాన్నిస్తాయి. విశ్రమించడానికి మంచి ప్రదేశం.దగ్గరలోనే ప్రసిద్ది పొందిన హనుమంతుడి గుడి వుంది. భక్తుల ధర్మమైన కోరికలు తీర్చే శక్తి ఈ దేవాలయంలో వుందని స్థానికులు నమ్ముతారు.



Click it and Unblock the Notifications