Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నలందా » ఆకర్షణలు » ఘోరకతోర

ఘోరకతోర, నలందా

1

ఘోరకతోర సరస్సు రాజ్గిర్ సమీపంలో ఉన్న చిన్న మరియు అందమైన సరస్సు. ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండుట వల్ల పిక్నిక్ స్పాట్ గా ఉంటుంది. హిందూ మత పురాణాల ప్రకారం భారత ఇతిహాసం అయిన మహాభారతంలో రాజు జరాసంధ ఇక్కడ స్థిరంగా ఉండుట వల్ల ఘోరకతోర అనే పేరు వచ్చింది.

దీనికి సమీపంలో ప్రపంచ శాంతి గోపురం ఉన్నది. సరస్సు చుట్టూ సుందరమైన చిన్న కొండలు కనిపిస్తాయి. ఇది ఒక ఆదర్శవంతమైన పర్యటనగా ఉంటుంది. ఇక్కడకు చేరుకోవటానికి హార్స్ బండ్లు లేదా టోంగాలు మరియు సైకిళ్ళు పర్యాటకులకు సహాయపడతాయి. ఇక్కడ బోటింగ్ చేసి ఆనందించవచ్చు. ఈ సరస్సు కు ఉదయం నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఇది చాలా ఉపశమనం కలిగించే ప్రదేశం మరియు వినగలిగే గాలి మరియు నీటి యొక్క ధ్వని ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 May,Sat
Return On
31 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 May,Sat
Check Out
31 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 May,Sat
Return On
31 May,Sun