Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నలందా » వాతావరణం

నలందా వాతావరణం

సందర్శించడానికి ఉత్తమ సమయంనలందా సందర్శించడానికి మార్చినుండి అక్టోబర్ వరకు ఉత్తమ సమయంగా ఉంది. ఈ నెలల్లో వాతావరణ పరిస్థితి నగరంలో యాత్ర చేయటానికి అత్యంత అనుకూలమైనదిగా ఉంటుంది.

వేసవి

వాతావరణము ఈ నగరం మైదానం వంటిది. వేసవిలో వేడిగా మరియు శీతాకాలంలో చలిగా ఉంటుంది.వేసవి కాలం వేసవి మార్చి నెల నుండి జూన్ మద్య వరకు ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ మరియు గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. వర్షాకాలంలో బీహార్ మొత్తం భారీ వర్షపాతాన్ని పొందుతుంది.

చలికాలం

శీతాకాలంశీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ మరియు గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఆ సమయంలో చల్లగా మరియు ఆహ్లాదకరంగా ఉండి సందర్శనకు ఒక ఆదర్శ సమయంగా ఉంటుంది.