Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నమ్దఫా నేషనల్ పార్కు » వాతావరణం

నమ్దఫా నేషనల్ పార్కు వాతావరణం

  అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకూ ఈ పార్క్ ను సందర్శించేందుకు అనుకూల సమయం.

వేసవి

  వేసవి మార్చ్ నుండి మే వరకూ కొనసాగుతుంది. వన్య జంతు ప్రియులు, వర్షాకాలం ముందర మే లో సందర్శించవచ్చు.

వర్షాకాలం

  వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు వుంటుంది. వర్షాలు, తేమ అధికం కనుక పర్యటన అనుకూలం కాదు.

చలికాలం

  వింటర్ సీజన్లో డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. వాలీ ల లో చలి అధికం.