Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నంది హిల్స్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం - ప్రభుత్వ బస్సులు బెంగుళూరు, నందిగ్రామ మరియు చిక్కబల్లాపూర్ ల నుండి నంది హిల్స్ కు చేరుస్తాయి. బెంగుళూరు నుండి రెండు గంటలు, లేదా చిక్కబల్లాపూర్ నుండి ఒక గంట సమయంలో బస్ లపై లేదా ఇతర వాహనాలపై నంది హిల్స్ చేరవచ్చు.