Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నరకంద » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రహదారి: కొత్త ఢిల్లీ మరియు సిమ్లా కాకుండా, నరకందకు రాంపూర్ మరియు కిన్నార్ వంటి ఇతర నగరాల నుంచి కూడా బస్సులు అందుబాటులో ఉంటాయి. నరకంద కు , కుఫ్రి, మాతియాన, తెయోగ్ మరియు ఫాగు వంటి చిన్న పట్టణాల నుంచి ప్రభుత్వ బస్సులు కూడా నడుస్తున్నాయి.