Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నౌకుచియతాల్ » ఆకర్షణలు » నౌకుచియతాల్ సరస్సు

నౌకుచియతాల్ సరస్సు, నౌకుచియతాల్

2

నౌకుచియతాల్ సరస్సు ఒక అందమైన నీటి సరస్సు . ఇది సముద్ర మట్టానికి 3996 అడుగుల ఎత్తున కలదు. 'నౌకుచియతాల్ అనే పేరు ' తొమ్మిది మూలాలకు సంబంచినది. ఒక నమ్మకం మేరకు ఒక వ్యక్తి కనుక ఈ సరస్సు కు గల తొమ్మిది మూలాలు చూడ గలిగితే, అతనికి మోక్షం వస్తుందని చెపుతారు. ఈ సరస్సు అడుగున నీటి బుగ్గలు కలవు. ఇవి సరస్సు లో నీటి స్థాయి సంవత్సరం అంతా ఒకేలా ఉండేలా చేస్తాయి.

పక్షి సందర్శకులకు ఈ ప్రదేశం ఒక స్వర్గం. వివిధ రకాల పక్షులు ఇక్కడ నివాసం ఉంటాయి. టూరిస్టులు ఇక్కడ బోటింగ్, స్విమ్మింగ్ మరియు ఫిషింగ్ చేయవచ్చు. అడ్వెంచర్ క్రీడలు ఇష్ట పడే వారు మౌంటే నీరింగ్ మరియు పారా గ్లైడింగ్ ఆనందించవచ్చు. ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ప్రకృతి నడకలు చేసి టూరిస్టులు ఎంతో ఉత్సాహాన్ని పొందుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
06 Jul,Mon
Return On
07 Jul,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
06 Jul,Mon
Check Out
07 Jul,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
06 Jul,Mon
Return On
07 Jul,Tue

Near by City