Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నౌకుచియతాల్

నౌకుచియతాల్ - విశ్రాంతి సెలవుల ప్రదేశం !

10

నౌకుచియతాల్ ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లా లో ఒక చిన్న సరస్సు గ్రామం.అందమైన ఈ పర్యాటకప్రదేశం సముద్ర మట్టానికి 1219 మీటర్ల ఎత్తున కలదు. సరస్సుయోక్క అందం మరియు అక్కడ కల సాహస క్రీడలు నౌకుచియతాల్ ను ఒక మంచి విశ్రాంతి సెలవుల ప్రదేశం గా తీర్చి దిద్దాయి. ఈప్రదేశం పక్షులను గమనించే వారికి చాలా బాగుంటుంది. అనేక రకాల పక్షులు మరియు సీతాకోక చిలుకలు కనువిందు చేశ్రాయి. పర్యాటకులు ఇక్కడ బోటింగ్, స్విమ్మింగ్, మరియు చేపలు పట్టుట వంటివి సరస్సు వద్ద ఆచరించవచ్చు. ఈ లేక్ గ్రామం లో కల మౌంటెన్ బైకింగ్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. మౌంటెన్ బైకింగ్ లో వీరు నౌకుచియతాల్ లోని ఎన్నో ప్రదేశాలు చూస్తారు.

నౌకుచియతాల్ లేక్ ను 'తొమ్మిది మూలల సరస్సు' అని కూడా అంటారు. ఈ సరస్సు లోకి చూసిన వారికి ఒక్కసారి కనుక తొమ్మిది మూలాలు కనపడితే వారికి మోక్షం లభిస్తుందని చెపుతారు. సరస్సులు కల నీటి ఊటలు నీటి స్థాయి సంవత్సరం అంతా ఒకే రకంగా ఉండేలా చేస్తాయి. సరస్సు లో పర్యాటకులు బోటింగ్ చేర్యవచ్చు. చుట్టూ పట్ల ప్రదేశాలలో పారా గ్లైడింగ్ చేయవచ్చు. సరస్సులకు ప్రసిద్ధమైన పట్టణం భిమతెల్ ఇక్కడకు 4 కి. మీ.ల దూరం మాత్రమే. ఈ ప్రాంతం లో మరొక ప్రధాన ఆకర్షణ సత్తాల్ ప్రదేశం.ఇది ఒకఏడు నదుల కలయిక. ఇవి ఒకదానితో మరి ఒకటి అనుసంధానించబడి వుంటాయి.

ఈ సరస్సు గ్రామం కు ఎయిర్, రైల్ మరియు రోడ్ మార్గాలలో చేరవచ్చు. ఇక్కడకు పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ సమీపం. సమీప రైలు స్టేషన్ కాతోగోదాం రైలు స్టేషన్. సమీపం లోని నైనిటాల్, వంటి నగరాలనుండి తరచుగా బస్సు లు నడుస్తాయి. వేసవి మరియు వర్షాకాలం వెళ్ళిన వెంటనే ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్య లో వస్తారు.

నౌకుచియతాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నౌకుచియతాల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నౌకుచియతాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నౌకుచియతాల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం నైనిటాల్ , ఢిల్లీ మరియు ఇతర సమీప నగరాల నుండి అంటే సుమారు 25 కి. మీ. ల దూరం నుండి పర్యాటకులు బస్సులు తరచుగా పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం 25 కి. మీ. ల దూరంలో కల కాథ్ గోదాం రైలు స్టేషన్ సమీప రైలు స్టేషన్. ఈ రైలు స్టేషన్ నుండి, ఢిల్లీ మరియు ఇతర ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి ప్రీ పైడ్ టాక్సీ లు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం నౌకుచియాతాల్ కు పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ సుమారు 60 కి. మీ.ల దూరం లో సమీపం. ఎయిర్ పోర్ట్ నుండి నౌకుచియాతాల్ కు టాక్సీ లు దొరుకుతాయి. సుమారు రెండు గంటల ప్రయాణం లో గ్రామం చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Jun,Fri
Check Out
20 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Jun,Fri
Return On
20 Jun,Sat