Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» సత్తాల్

సత్తాల్ - ఒక పర్యాటక ఆకర్షణ !

12

హిమాలయాల దిగువ శ్రేణి లో కల సత్తాల్ ఒక పర్యాటక ఆకర్షణ. ఇది సముద్ర మట్టానికి 1370 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో పర్యాటకులు ఏడు అందమైన సరస్సులను ఒక దానితో మరి ఒకటి అనుసంధానించబడి వుండటం చూడవచ్చు. ఈ ఏడు సరస్సుల పేర్లు గరుడ తాల్, పూర్ణ తాల్, సీతా తల, రాం తాల్, లక్ష్మణ్ తాల్, నల దమయంతి తాల్ మరియు చివరిడిగా సుఖ తాల్ అని చెపుతారు. సాత్తల్ ప్రదేశం మెహ్రా గావ్ వాలీ లో కలదు. దీని చుట్టూ ఓక్ చెట్ల అడవులు కలవు. బ్రిటిష్ కాలం లో ఇక్కడ తేయాకు తోటలు ఉండేవి.

ఈ ప్రదేశం లో అనేక సరస్సులు మాత్రమేకాక సరస్సులలో కల నీటి లో పుష్కలంగా పోషకాలు కరిగి వుంటాయి. ఈ ప్రదేశం వివిధ వృక్ష, జంతు జాలాలకు నిలయం గా వుంది. పర్యాటకులు ఇక్కడ కనీసం 500 రకాల వివిధ వలస పక్షులను చూసి ఆనందించవచ్చు. 525 రకాల సీతాకోక చిలుకలు, 20 రకాల జంతువులు, 1100 కీటక జాతులు కూడా కలవు. తరచుగా కనపడే పక్షులు రెడ్ బిల్లెద్ బ్లూ మాగ్ పీస్, కింగ్ ఫిషర్స్, బ్లూ త్రోఅట్ మరియు బ్రౌన్ హెడ్ బర్బేట్ లు, ఇండియన్ త్రీ పీస్, బ్లూ విజిలింగ్ తృష్, వంటివి వుంటాయి. ఇవే కాక హిమాలయాల లో గడ్డ కట్టే చలి లో నివసించే కొన్ని పక్షి జాతులను కూడా చూడవచ్చు.

నా నాటికి కనుమరుగవుతున్న కీటకాలు, జంతు , వృక్ష జాలాలు , అనేక వన మూలికల ఔషద చెట్లు కూడా ఇక్కడ కనపడతాయి. సత్తాల్ లో కల సత్తాల్ మిషన్ ఎస్టేట్ మరియు మెథడిస్ట్ ఆశ్రం, బట్టర్ ఫ్లై మ్యూజియం మరియు సుభాష్ ధారా లు ప్రాత్యేక ఆకర్షణలు.

సత్తాల్ ప్రదేశం సాహసికులకు ఒక స్వర్గం. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపు లు, బోటింగ్, మరియు మౌంటెన్ బైకింగ్ వంటివి చేయవచ్చు. రాఫ్టింగ్, రాక్ క్లైమ్బింగ్ లు కూడా కలవు.

సత్తల్ కు సమీప విమానాశ్రయం పంత్ నగర్ ఎయిర్ పోర్ట్. సమీప రైల్ స్టేషన్ కాథ్ గోదాం. సమీప నగరాలనుండి బస్సులు కలవు. ఈ ప్రదేశ పర్యటనకు మార్చ్ నుండి జూన్ వరకు మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు.

సత్తాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

సత్తాల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం సత్తాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? సత్తాల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం సత్తాల్ కు ఢిల్లీ నుండి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు కలవు. నైనిటాల్, రామ్ ఘర్ ల నుండి కూడా సత్తాల్ కు బస్సులు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం సత్తాల్ కు 36 కి. మీ. ల దూరం లో కాథ్ గోదాం లో రైలు స్టేషన్ కలదు . ఈ రైలు స్టేషన్ నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు తరచుగా రైళ్ళు కలవు. టూరిస్టులు రైలు స్టేషన్ నుండి ప్రీ పైడ్ టాక్సీ లను పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    సత్తాల్ కు వాయు, రైలు మరియు రోడ్ మార్గాలు కలవు. విమాన ప్రయాణం సాట్టాల్ కు పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ సమీపం. న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విదేశీ పర్యాటకులకు సేవలు అందిస్తుంది. పంత్ నగర్ ఎయిర్ పోర్ట్ నుండి న్యూ ఢిల్లీకి తరచు విమానాలు కలవు. ఎయిర్ పోర్ట్ నుండి సత్తాల్ కు టాక్సీలు లభ్యంగా వుంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun