Search
  • Follow NativePlanet
Share

గోముఖ్ - హిమనీ నది చివరి భాగం !

14

గోముఖ్ గంగోత్రి హిమానీనదం యొక్క ముగింపుకు గుర్తుగా ఉన్న అందమైన ప్రదేశం. ఇది ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉంది. ఈ స్థలం కష్టతరమైన ఆరోహణ బాటలకు ప్రసిద్ధి చెందిన శివ లింగం శిఖరం సమీపంలో ఉంది. గంగా నది యొక్క ముఖ్య ఉపనది భాగీరథి నది గోముఖ్ వద్ద పుట్టింది. ఈ స్థలం తపోవనం పచ్చికబయలుకి దగ్గరలో ఉంది. ఇది సందర్శకులను తన సహజ సౌందర్యంతో ముగ్దులను చేస్తుంది.

పర్యాటకులు గోముఖ్ లో అనేక పర్యాటక ప్రదేశాలు చూడవచ్చు. గంగోత్రి హిమానీనదం వాటిలో ప్రముఖమైనది. ఇది హిమాలయ ప్రాంతం యొక్క అతిపెద్ద హిమానీనదాలలో ఒకటి. ఇది శివ లింగం, తలయ సాగర్, మేరు మరియు భాగీరథి III అనే మంచుతో కప్పబడిన శిఖరాలతో చుట్టబడి ఉంది. హిమానీనదం యొక్క చివరి భాగం ఆవు నోరుని పోలి ఉండటం వల్ల, ఈ స్థలం గోముఖ్ (ఆవు నోరు అని అర్థం) అని పిలవబడుతుంది.

ఈ ప్రదేశం పర్యాటకులకు ప్రత్యేక ట్రెక్కింగ్ అవకాశాలను అందిస్తుంది. ప్రముఖ పర్వతారోహణ మార్గం గంగోత్రి వద్ద ప్రారంభమయి గిలా పహార్ మరియు చిర్బాసా గుండా వెళుతుంది. ఇది భూపాతాలు మరియు అధిక వాలు ప్రాంతాలతో నిండిన క్లిష్టమైన మార్గం. తపోవనం,నందనవనం కి ట్రెక్కింగ్ కూడా గోముఖ్ వద్దే ప్రారంభమవుతుంది.

పర్యాటకులు డెహ్రాడూన్ యొక్క జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి ఇక్కడికి చేరుకోవచ్చు. గంగోత్రి నుండి 230 కి.మీ.ల దూరంలో ఉన్న హరిద్వార్ సమీప రైల్వే స్టేషన్. బస్సులు కూడా సమీప నగరాలు నుండి ఇక్కడికి అందుబాటులో ఉన్నాయి. గోముఖ్ పర్యటనకు ఆసక్తి చూపే యాత్రికులు వేసవిలో ఈ స్థలాన్ని సందర్శించడం మంచిది.

గోముఖ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గోముఖ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గోముఖ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గోముఖ్

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులు హరిద్వార్, రుషికేష్, మసూరీ, డెహ్రాడూన్, టెహ్రీ మరియు యమునోత్రి వంటి నగరాల నుంచి గంగోత్రికి అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: సమీప రైల్వే స్టేషన్ గంగోత్రి నుండి 230 కి.మీ.ల దూరంలో ఉన్న హరిద్వార్ లో ఉంది. ఈ స్టేషన్ ఢిల్లీ, డెహ్రాడూన్ మరియు అలహాబాద్ వంటి ప్రధాన నగరాలకు తరచు రైళ్ళు కలిగి ఉంది. పర్యాటకులకు ఈ స్టేషన్ నుండి గంగోత్రి కు టాక్సీలు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం: జాలీ గ్రాంట్ విమానాశ్రయం గంగోత్రి నుండి 229 కి.మీ.ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తరచు విమానాల ద్వారా ఈ విమానాశ్రయం అనుసంధానించబడింది. జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి గంగోత్రి పట్టణం వరకు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue