Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సత్తాల్ » ఆకర్షణలు
  • 01సుభాష ధారా

    సుభాష ధారా

    సుభాష ధారా అనేది ఒక సహజ నీటి బుగ్గ. ఇది సత్తాల్ అడవులలో కల పచ్చని ఓక్ చెట్ల మధ్య వుంది. సత్తాల్ సందర్చిన్సు వారికి ఇది ఒక ప్రసిద్ధ పిక్ నిక్ ప్రదేశం

    + అధికంగా చదవండి
  • 02సత్తాల్ మిషన్ ఎస్టేట్ మరియు మెథడిస్ట్ ఆశ్రమం

    సత్తాల్ మిషన్ ఎస్టేట్ మరియు మెథడిస్ట్ ఆశ్రమం

    సత్తాల్ మిషన్ ఎస్టేట్ మియు మెథడిస్ట్ ఆశ్రమంను ఇ .స్టాన్లీ జోన్స్ అనే ఒక క్రైస్తవ మత ప్రచారకుడు 1930 సంవాత్సరంలో కనుగొన్నాడు. ఈయన మహాత్మా గాంధీ మరియు మార్టిన్ లూథర్ కింగ్ లకు మంచి స్నేహితుడు. ఈ ఆశ్రమం ను అదివరలో ఒక టీ ఎస్టేట్ వున్న చోట నిర్మించారు.

    1947...

    + అధికంగా చదవండి
  • 03బటర్ ఫ్లై మ్యూజియం

    బటర్ ఫ్లై మ్యూజియం

    సత్తాల్ లో బటర్ ఫ్లై మ్యూజియం ఒక ప్రదానపర్యాటక ఆకర్షణ దీనిని జోన్స్ ఎస్టేట్ లో ఫెదేరిక్ స్మేతాక్ ప్రారంభించారు. ఇక్కడ టూరిస్టులు సుమారు 2500 రకాల సీతా కోక చిలుకలను మరియు 1100 రకాల కీటకాలను ఈ మ్యూజియం లో చూడవచ్చ్చు.

    + అధికంగా చదవండి
  • 04కామ్పింగ్

    కామ్పింగ్

    సరస్సుల ఒడ్డున కామ్పింగ్ నిర్వహిస్తారు. పర్యాటకులు వారి టెంట్ పరికరాలు తెచ్చు కోవచ్చు. లేదా అక్కడ కల వాటిని కోరవచ్చు. అయితే కామ్పింగ్ అనేది కనీసం నాలుగు రోజుల పాటు వుండాలి. మరియు కనీసం 15 కుటుంబాలు కలసి వుండాలి.

    + అధికంగా చదవండి
  • 05ట్రెక్కింగ్

    ట్రెక్కింగ్

    ఈ ప్రాంత సందర్శకులకు సమీపం లో కల మంచు చే కప్పబడిన కొండలపై ట్రెక్కింగ్ చేయటం సాధారణం. ఇక్కడ కల ట్రెక్కింగ్ మార్గాలు కొత్తగా ట్రెక్కింగ్ చేసే వారికి మరియు అనుభవజ్ఞులకు కూడా అందుబాటులో వుంటాయి.

    + అధికంగా చదవండి
  • 06పర్వతాహారోహణ మరియు రాప్పేల్లింగ్

    పర్వతాహారోహణ మరియు రాప్పేల్లింగ్

    ఈ ప్రాంతం లోని పర్వతాలలో అధిరోహణ, ఎంతో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. హిమాలయ శ్రేణుల దిగువ ప్రాంతంలో పర్వతారోహణకు నిర్దేశించిన మార్గాలు కొన్ని కలవు. పర్యాటకులు సురక్షితంగా ఈ మార్గాలలో తిరిగి ఆనందించ వచ్చు.

    + అధికంగా చదవండి
  • 07బోటింగ్

    బోటింగ్

    సత్తాల్ లో బోటింగ్ ఒక ప్రధాన ఆకర్షణ. హిమాలయాల పర్వత శిఖరాల మధ్యలో, పచ్చని అడవులు చుట్టూ కల ఈ సరస్సు లో బోటింగ్ ఒక మరువలేని అనుభూతి. సత్తాల్ సందర్శకులకు పౌర్ణమి రోజున బోటింగ్ చేయటం సూచించ దగినది.

    + అధికంగా చదవండి
  • 08మౌంటెన్ బైకింగ్

    మౌంటెన్ బైకింగ్

    ఇక్కడకు వచ్చే టూరిస్టులకు మౌంటెన్ బైకింగ్ అనేది ప్రసిద్ధ సాహస క్రీడా. ప్రాంతం లోని లోతైన ప్రదేశాలను కూడా ఇది చూసేలా చేస్తుంది. బైకర్లు ఊరు అంతా ఇష్టం వచ్చి నట్లు తిరిగి ఆనందించవచ్చు.

    + అధికంగా చదవండి
  • 09రాఫ్టింగ్ మరియు కాయకింగ్

    రాఫ్టింగ్ మరియు కాయకింగ్

    ప్రశాంతమైన ఈ సరస్సులో రాఫ్టింగ్ మరియు కాయకింగ్ లు చాలా మంది టూరిస్టులకు ఆనందం గా వుంటుంది. పచ్చని అడవులు, కొండ శిఖరాల చే చుట్టూ ముట్ట బడిన ఈ లేక్ లో ఎంతో మంచి రాఫ్టింగ్ మార్గాలు కలవు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue