Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నౌకుచియతాల్ » వాతావరణం

నౌకుచియతాల్ వాతావరణం

పర్యటనకు ఉత్తమసమయం నౌకుచియతాల్ వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదం గా వుంటుంది కనుక ఎపుడైనా సరే సందర్శించవచ్చు. అయితే వేసవులు, వర్షాకాలం తదుపరి కాలం సైట్ సీఇంగ్ కు ప్రకృతి నడకలకు మరింత అనుకూలం అని చెప్పవచ్చు.

వేసవి

నౌకుచియతాల్ వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా వుంటుంది. వేసవి ఈ ప్రాంతం లో వేసవి మార్చ్ లోమోదలై జూన్ వరకూ వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు గాను వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం నౌకుచియతాల్ లో వర్షా కాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది.

చలికాలం

వింటర్ శీతాకాలం ఇక్కడ అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో గరిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు గాను కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు గాను వుంటాయి. చల్లటి గాలుల కారణం గా ఉష్ణోగ్రతలు జీరో కంటే కూడా తక్కువ కావచ్చు.