Search
  • Follow NativePlanet
Share

నెర్సా - పచ్చదనానికి మరో పేరు  

11

దట్టమైన పచ్చదనం, సహజ ప్రకృతి దృశ్యాలు కలిగిన నెర్సా సందర్శన మిమ్ములను పూర్తిగా రిలాక్స్ చేసేస్తుంది. నెర్సా, కర్నాటక మరియు గోవాల సరిహద్దులలోని చిన్న గ్రామం. ఇది ప్రపంచంలోని అత్యధిక జీవ వైవిధ్యం కల మహదాయ్ వ్యాలీలో ఉంది. పక్షులను గమనించేవారికి, వన్యప్రాణుల ఆసక్తి కలవారికి  నెర్సా ఒక స్వర్గం. ఇక్కడ ఉండగోరే వారికి చిన్న గ్రామ ఆనందాలు అమోఘంగా లభిస్తాయి. 

నెర్సా లో ఏమి చూడాలి? అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు చూసి ఆనందించవచ్చు. పచ్చటి కొండలు, దట్టమైన అడవులు కలిగిన ఈ ప్రదేశం పడమటి కనుమలలో ఉంది. ఇక్కడి కొండలు ట్రెక్కింగ్ కు అనువుగా ఉంటాయి. జంతువులను పసిగట్టటం, పక్షులను గమనించటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నెర్సాలో ఉండి సమీప ప్రాంతంలోని భీమ్ ఘర్, కొంగ్లా, అబ్ నాలి మరియు జామ్ గోన్ లు కూడా సందర్శించవచ్చు. అయితే వీటిలో కొన్ని ప్రదేశాలకు చేరేందుకు నడక మాత్రమే చేయాలి. మార్గంలోని వందలాది పక్షులు, సీతాకోక చిలుకలు, స్ధానిక మొక్కల సముదాయం వంటివి మిమ్మల్ని ఆనంద పరుస్తాయి.

నెర్సా సందర్శనలో మరచిపోలేని అనుభవం అంటే తలవాడిలోని గబ్బిలాలు. 40 రకాల జాతులకు పైగా గబ్బిలాలు ఇక్కడ చూడవచ్చు. లోండా అడవి లోని బారాపేడి గుహ సుమారు 200   గబ్బిలాలను చూపుతుంది.

ఖానాపూర్ సమీప రైలు స్టేషన్. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇది సుమారు 500 కి.మీ. ల దూరం ఉంటుంది. బెంగుళూరు నుండి నెర్సాకు డీలక్స్ బస్ లలో కూడా చేరవచ్చు.

నెర్సా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నెర్సా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నెర్సా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నెర్సా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం - బెంగుళూరు నుండి నెర్సాకు కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను నడుపుతుంది. బెంగుళూరు నుండి ప్రయివేట్ లగ్జరీ బస్సులు కూడా లభ్యంగా ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - నెర్సాకు ఖానాపూర్ రైలు స్టేషన్ దగ్గర.18 కి. మీ. ల దూరం ఉంది. అయితే, దేశంలోని ప్రధాన నగరాలకు చేరాలంటే, బెల్గాం రైలు స్టేషన్ కు రావాలి. ఇది నెర్సాకు 38 కి.మీ. ల దూరంలో ఉంది. ఇక్కడకు చేరిన వెంటనే టూరిస్టులు టాక్సీలు, క్యాబ్ లలో నెర్సా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం - నెర్సాకు సుమారు 505 కి. మీ. ల దూరంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానం ఉంది. దీనినుండి దేశీయ, విదేశీయపర్యాటకులు ప్రయాణాలు సాగించవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Jun,Mon
Return On
09 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Jun,Mon
Check Out
09 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Jun,Mon
Return On
09 Jun,Tue