Search
  • Follow NativePlanet
Share
» »దానా తుఫాను ఎఫెక్ట్‌.. ప‌లు రైళ్ల‌ను ర‌ద్దుచేసిన ఈస్ట్‌కోస్ట్‌..

దానా తుఫాను ఎఫెక్ట్‌.. ప‌లు రైళ్ల‌ను ర‌ద్దుచేసిన ఈస్ట్‌కోస్ట్‌..

ప్ర‌యాణికుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను కారణంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసిన‌ట్లు తెలిపింది. ఈ మేరకు రద్దయిన రైళ్ల వివరాలను కూడా రైల్వేశాఖ అధికారులు ప్ర‌క‌టించారు. దానా తుపాను తీవ్రత ఎక్కువ‌గా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌యాణికులు గ‌మ‌నించి ఇత‌ర ప్ర‌త్యామ్నాయాలు చూసుకోవాల‌ని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 24, 25 వ తేదీల్లో ర‌ద్దయిన రైళ్ల జాబితాను చూసేద్దాం..

అక్టోబర్ 24న రద్దయిన రైళ్లు..

రైలు నెం. 03429 సికింద్రాబాద్- మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 06087 తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం.12703 హౌరా- సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 22603 ఖరగ్‌పూర్- విల్లుపురం SF ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 18045 షాలిమార్- హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు

danacycloneeffect news

రైలు నెం. 22851 సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్ రద్దు

ట్రైన్‌ నెం. 12841 షాలిమార్ టు MGR చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్

రైలు నెం. 12663 హౌరా- తిరుచ్చిరాపల్లి SF ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 12863 హౌరా- SMVT బెంగళూరు SF ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 18047 షాలిమార్- వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 12839 హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్ రద్దు

రైలు నెం. 22644 పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 06090 సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 18117 రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 08421 కటక్- గుణుపూర్ MEMU రద్దు

రైలు నెం. 08521 గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ రద్దు

రైలు నెం. 07471 పలాస- విశాఖపట్నం MEMU రద్దు

రైలు నెం. 20837 భువనేశ్వర్- జునాగఢ్ ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 18447 భువనేశ్వర్- జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 20842 విశాఖపట్నం- భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 22874 విశాఖపట్నం- దిఘా ఎక్స్‌ప్రెస్ రద్దు

ట్రైన్‌ నెం. 18118 గుణుపూర్ టు రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్

రైలు నెం. 22820 విశాఖపట్నం- భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 08532 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 12842 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రద్దు

danacycloneeffect trains banned

అక్టోబర్ 25న రద్దయిన రైళ్లు..

రైలు నెం. 09060 బ్రహ్మపూర్- సూరత్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 22873 దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 22819 భువనేశ్వర్- విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 08531 బ్రహ్మపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ రద్దు

రైలు నెం. 08521 గుణుపూర్- విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ రద్దు

రైలు నెం. 18525 బ్రహ్మపూర్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 08422 గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 20807 విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 18418 గన్‌పూర్- పూరి ఎక్స్‌ప్రెస్ రద్దు

రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్ రద్దు

రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

More News

Read more about: dana cyclone effect news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+