ఉత్తమ సమయం సముద్ర మట్టానికి సుమారు 10000 అడుగుల ఎత్తునకల నుబ్రా వాలీ సందర్శనకు జూలై నుండి సెప్టెంబర్ నెల చివరి వరకూ అనుకూలసమయంగా సూచించవచ్చు
వేసవి వేసవి కాలం మార్చ్ లో మొదలై మే వరకు సాగుతుంది కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు, గరిష్టం 30 డిగ్రీలు గాను వుంది పర్యటనకు అనుకూలంగానే వుంటుంది
శీతాకాలం శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టం - 4 డిగ్రీలు, గరిష్టం 24 డిగ్రీలు గా వుంటుంది. డిసెంబర్ , జనవరి నెలలు అతి శీతలంగా వుంటాయి