Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నుబ్రా వాలీ » ఆకర్షణలు

నుబ్రా వాలీ ఆకర్షణలు

  • 01పనామిక్

    పనామిక్

    లెహ్ ప్రదేశానికి 140 కి. మీ. ల దూరంలో కల పనామిక్ గ్రామం నుబ్రా వాలీలో ప్రధాన ఆకర్షణ. ఈ గ్రామం ఇండియా చైనా సరిహద్దులలో వుండటం చేత పర్యాటకులు ఈ ప్రదేశం తర్వాత ప్రయాణించ రాదు. గ్రామ పొలిమేరలలో కల వేడినీటి బుగ్గ కారణంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది. ఇది సముద్ర...

    + అధికంగా చదవండి
  • 02ఇన్సా బౌద్ధ ఆరామం

    ఇన్సా బౌద్ధ ఆరామం

    ఇన్సా అరామాన్ని ఇన్సా గొంపా అని కూడా అంటారు. ఇది పానమిక్ గ్రామానికి దగ్గర. సుమారు 250 ఏళ్ల ఈ పురాతన ఆరామం నుబ్రా వాలీలో ప్రధాన ఆకర్షణ. ఇది ఒక చిన్న కొండపై వుంది పర్యాటకులు ఇక్కడ నుండి మంచుతో కప్పబడిన సుబ్రా వాలీ శిఖరాలను చూపుతుంది. ఈ ఆరామం లో బౌద్ధ మత సంబంధిత అనేక...

    + అధికంగా చదవండి
  • 03ఖార్ దుంగ్ లా పాస్

    నుబ్రా వాలీ చేరాలంటే, ఖార్ దుంగ్ లా పాస్ ఒకటే మార్గం. ఈ పాస్ ను కె - టాప్ లేదా పాస్ ఆఫ్ లోయర్ కేజల్ అని కూడా అంటారు. 18380 అడుగుల ఎత్తున కల ఖార్డుంగ్ లా ప్రపంచం లో అత్యధిక ఎత్తుగల రోడ్ మార్గంగా ప్రకటించారు.

    ఈ కె - టాప్ నిర్మాణ పని 17 ఆగష్టు 1972 లో...

    + అధికంగా చదవండి
  • 04డిస్ కిట్ బౌద్ధ ఆరామం

    డిస కిట్ ఆరామం సుమారు 350 సంవత్సరాల కిందటిది. ఇది దిస్కిట్ గ్రామం లో కలదు. ఈ ఆరామం సముద్ర మట్టానికి సుమారు 10310 అడుగుల ఎత్తులో కలదు. నుబ్రా వాలీకి ఈ గ్రామం ఒక పాలిత ప్రాంతంగా వుంటుంది. ఇక్కడ చాలా ప్రభుత్వ ఆఫీసులు కలవు. ఈ గ్రామానికి దిస్కిట్ ఆరామం లేదా దిస్కిట్...

    + అధికంగా చదవండి
  • 05లా చుంగ్ టెంపుల్

    లా చుంగ్ టెంపుల్ ఈ ప్రాంతంలో చాలా పురాతన మైనది. డిస కిట్ ఆరామానికి సమీపంలో కల ఈ దేవాలయం పర్యాటకులు తప్పక చూడాలి. ఈ టెంపుల్ లో సోంగా ఖా పా లేదా ఉల్లిపాయ వాలీ నుండి వచ్చిన మనిషి అని పేరు పడ్డ టిబెట్ ఆధ్యాత్మిక వేదాంతి పొడవైన విగ్రహం ఒక పసుపు రంగు టోపీ ధరించి...

    + అధికంగా చదవండి
  • 06హుందూర్ ఆరామం

    హుందూర్ ఆరామం

    హుందూర్ అరామాన్ని హుండు గొంప అని కూడా అంటారు. దీనిని నుబ్రా వాలీ వెళ్ళే మెయిన్ రోడ్ కిందుగా కల ఒక బ్రిడ్జి వద్ద చూడవచ్చు. నుబ్రా వాలీ సందర్శకులకు ఈ అరామాన్ని తప్పక సూచించాలి. ఇది లా చుంగ్ టెంపుల్ మరియు డిస కిట్ ఆరామాలకు సమీపం లో వుంటుంది. హుందూర్ గ్రామం వరకు...

    + అధికంగా చదవండి
  • 07మైత్రేయ బుద్ధ

    మైత్రేయ బుద్ధ అంటే భవిష్యత్ బుద్ధ అని లేదా లాఫింగ్ బుద్ధ అని అంటారు. నుబ్రా వాలీలో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహం పొడవు సుమారు 32 మీటర్ల ఎత్తు కలిగి వుంటుంది. ఇది ఒక కొండపై ఓపెన్ గా వుండి శ్యూక్ రివర్ వైపుగా పాకిస్తాన్ దిశగా చూస్తూ వుంటుంది. ఈ విగ్రహాన్ని వాలీ...

    + అధికంగా చదవండి
  • 08సం స్తాన్లింగ్ ఆరామం

    సం స్తాన్లింగ్ ఆరామం

    నుబ్రా వాలీ లో సం స్తాన్లింగ్ ఆరామం లేదా గోమ్పా ప్రసిద్ధి చెందినా బౌద్ధ క్షేత్ర్రం. ఇది క్యాగార్ మరియు సుమూర్ గ్రామాల మధ్య కలదు. దీనిని లామా సుల త్రిమ నిమా కనుగొన్నారు. ఇక్కడ కల బుద్ధ విగ్రహాలు, ఇతర వస్తువుల కొరకు పర్యాటకులు వస్తారు 1962 లో టిబెట్ ఆధ్యాత్మిక...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed