Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పాచ్ మారి » వాతావరణం

పాచ్ మారి వాతావరణం

ఉత్తమ సీజన్పాచ్ మారి ప్రదేశ సందర్శన సంవత్సరం పొడవునా చేయవచ్చు. అయినప్పటికీ, అక్టోబర్ నుండి జూన్ వరకూ వింటర్ లో అత్యంత అనుకూలం. ఈ సమయం లో దసరా, నవరాత్రి పండుగలు ఇక్కడ ఎంతో అట్టహాసంగా కూడా జరుగుతాయి.

వేసవి

వేసవి పాచ్ మారిలో వేసవి ఆహ్లాదకరంగా వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటాడు. వేసవి ఏప్రిల్ లో మొదలై జూన్ వరకూ వుంటుంది. అధిక వేడి వుండదు కనుక వేసవి లో సందర్శన ఆనందించ వచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం పాచ్ మారి లో వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఒక మోస్తరు వర్షాలు పడతాయి. ఇక్కడ అనేక జలపాతాలు కలవు కనుక ఈ కాలం సందర్శనకు సూచించ దగినది.

చలికాలం

వింటర్ పాచ్ మారి లో వింటర్ సీజన్లో నవంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకూ వుంటుంది. ఈ కాలం లో ఉష్ణోగ్రత కనిష్టం 4 డిగ్రీలు గా వుంటుంది. అధిక చలి. కనుక పర్యాటకులకు తమ ఉన్ని దుస్తులు మరువకుండా తీసుకు వెళ్లాలని సూచించ డ మైనది.