హాజన్, పహల్గాం కు దగ్గరలో ఉన్నది. ఇది బారాముల్ల జిల్లా, జమ్మూ మరియు కాశ్మీర్లో ఉన్నది. ఇక్కడ సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరుగుతుండటం వలన ఈ ప్రదేశం ఎక్కువ ప్రాచుర్యంలోకి వొచ్చింది. ఇక్కడి ప్రక్రుతి సౌందర్య దృశ్యాలకు పర్యాటకులు ఆనందిస్తుంటారు. ఇది సముద్ర మట్టానికి 1556 మీ. ఎత్తున పహల్గామ్ నుండి చందన్వారికి వెళ్ళే మార్గ మధ్యంలో ఉన్నది. దీనిని సందర్శించాలి అనుకునేవాళ్లు చందన్వారి నుండి నడిచి వెళతారు లేదా చిన్న గుర్రం మీద అన్నా వెళతారు.



Click it and Unblock the Notifications