Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పళని » ఆకర్షణలు » పళని దండాయుధ పాణి ఆలయం (మురుగన్ దేవాలయం)

పళని దండాయుధ పాణి ఆలయం (మురుగన్ దేవాలయం), పళని

1

పళని దండాయుధ పాణి  ఆలయం (మురుగన్ దేవాలయం) ఉన్న కొండను 600 మెట్లు లేదా రోప్ కార్ ద్వారా చేరవచ్చు. కొండల యొక్క పైభాగాన్ని చేరుకున్నాక, అక్కడ నుండి చుస్తే పూర్తి పట్టణం యొక్క ఒక అద్భుతమైన దృశ్యంను ప్రతి యాత్రికుడు మిస్ కాకుండా చూడాలి.ఆలయం చేర రాజవంశం చెందిన చెరమాన్ పెరుమాళ్ నిర్మించినట్లు చెబుతారు.

8 వ మరియు 13 వ శతాబ్దాల మద్య ఈ ఆలయంను పాండ్య మరియు చోళులు పునరుద్ధరించారు.ఈ నిర్మాణంలో వారి స్వంత శైలి ప్రదర్శితమౌతోంది. ఆలయానికి గోపురాలు మరియు మండపాలు ఉన్నాయి. తరువాత నాయక రాజులు కూడా తమ పాలనలో ఆలయానికి కొన్ని శిల్పాలు జోడించారు. పళని దండయుతపని ఆలయంలో మురుగన్ ను పూజిస్తారు. మురుగన్ ను పూజించే భారతదేశం యొక్క కొన్ని ఆలయాలలో ఒకటి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Sep,Thu
Check Out
11 Sep,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Sep,Thu
Return On
11 Sep,Fri