Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పంచగని » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం ముంబై, పూణె ల నుంచి పంచగని కి ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూపర్ ఫాస్ట్, లక్జరీ, స్లీపర్ మొదలైన బస్సులను నడుపుతోంది. బస్సు టిక్కట్టు ధర బస్సును బట్టి సుమారు గా 300 రూపాయలు ఉంటుంది.