Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పఠాన్ కోట » వాతావరణం

పఠాన్ కోట వాతావరణం

పఠాన్ కోట్ సందర్శనకు శీతాకాలం అనువైనది.

వేసవి

వేసవి వేసవిలో గరిష్టం 48 డిగ్రీలు, కనిష్టం 35 డిగ్రీలు ఉష్ణోగ్రతలు వుండి పగలు వేడిగా ఉన్నప్పటికీ రాత్రులు చల్ల బడతాయి.

వర్షాకాలం

వర్షాకాలం పఠాన్ కోట నగరంలో ఒక మోస్తరు నుండి అధిక వర్షపాతం పడుతుంది. అధిక వర్శాలపుడు అధిక తేమ వుంటుంది. ఆగష్టు నెలలో అధిక వర్షాలు పడతాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల నుండి 15 డిగ్రీల వరకూ మారుతూంటాయి. వడగళ్ళ వానలు,పడమటి గాలులు ఉష్ణోగ్రతను బాగా తగ్గిస్తాయి. ఈ రకమైన వర్షాలు రెండు , మూడు రోజులు నిరంతరం పడతాయి.