Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పెల్లింగ్ » వాతావరణం

పెల్లింగ్ వాతావరణం

  పెల్లింగ్ వాతావరణం సంవత్సరం పొడవునా బాగానే వుంటుంది. అయితే ఒక మోస్తరు వేడి వుండే వేసవి పర్యటనకు అనుకూలం

వేసవి

 పెల్లింగ్ లో వేసవి మార్చ్ లో మొదలై మే చివరి వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుండి 28 డిగ్రీల వరకూ మారుతూంటాయి. వేసవి వేడి చాలా తక్కువ. వింటర్ దుస్తులు ధరించవచ్చు.

వర్షాకాలం

  వర్షాకాలం జూన్ లో మొదలవుతుంది. సాధారణంగా, అక్టోబర్ నుండి పర్యాటకులు రావటం మొదలు పెడతారు.

చలికాలం

  వింటర్ సీజన్లో ఇక్కడ డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఉష్ణోగ్రతలు - 5 డిగ్రీల నుండి 16 డిగ్రీల వరకూ మారుతూంటాయి. పెల్లింగ్ సందర్శనకు ఇది మంచి సమయం