Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » పినంగ్వాన్ » వాతావరణం

పినంగ్వాన్ వాతావరణం

వేసవి

పినంగ్వాన్ లో వేసవికాలం మార్చి నెలలో ప్రారంభమై మే వరకు కొనసాగుతుంది. ఈ నెలలు చాలా వేడిగా ఉంటాయి. ఉష్ణోగ్రత సుమారు 38°C ఉంటుంది. సంవత్సరంలో అత్యంత వేడిగా మే నెల ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం జూన్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు ఉంటుంది. సంవత్సరంలో జూలై మరియు ఆగస్టు నెలల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో ప్రయాణం కష్టం. అంతేకాక వివిధ ప్రదేశాలను సందర్శించడం కూడా అసాధ్యమవుతుంది. ఈ వర్షం వేసవి వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నెల నుండి ఫిబ్రవరి నెల వరకు ఉంటుంది. డిసెంబర్ నెల అన్నింటికంటే చల్లగా ఉండే నెల.