పర్యటనకు ఉత్తమ సమయంపూవార్ ప్రాంత పర్యటనకు కొద్దిపాటి అసౌకర్యం ఉన్నప్పటికీ వర్షాకాలం సూచించ దగినదే. లేదా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు గల శీతాకాలం అనువైనది. వేడి గా వుండి చెమటలు అధికంగా వుండే వేసవి కాలం పర్యటనకు సరి అయినది కాదు.
వాతావరణంవేసవిపూవార్ లో వేసవులు అధిక తేమ తో కూడిన వేడి కలిగి సుమారు 37 గరిష్ట ఉష్ణోగ్రతలు వుంటాయి. మార్చ్ నుండి మే వరకు వేసవి నెలలు. ఈ కాలం సందర్శనకు అనుకూలం కాదు.
వర్షాకాలంఈ ప్రాంతం లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ ఉంటుంది. చల్లగా ఉంటుంది కనుక పర్యటనకు అనుకూలం గానే ఉంటుంది.
శీతాకాలంశీతాకాలం నవంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకూ ఉంటుంది. ఈ సమయం లో సగటు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు గా ఉంటూ పర్యటనకు అనుకూలంగా ఉంటుంది.