పోర్ బందర్ సందర్శనకు వింటర్ నెలలు అనుకూలమైనవి.
వేసవి వేసవి లో పోర్ బందర్ చాలా వేడి గా వుంటుంది. వేసవి మార్చ్ లో మొదలై, జూన్ వరకూ వుంటుంది. ఈ సమయం లో గరిష్టంగా 44 డిగ్రీలు కనిష్టంగా 23 డిగ్రీలకు మార్పు చెందుతుంది.
వర్షాకాలం వర్షాకాలం ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో వుంటుంది. ఇక్కడి వర్షాలను ముందుగా కనిపెట్ట లేము. ఆకస్మిక వర్షాలు పడతాయి.కొన్ని సార్లు అధికంగా, కొన్ని సార్లు చాలా తక్కువగా వుంటాయి.
వింటర్ పోర్ బందర్ లో వింటర్ అక్టోబర్ లో మొదలై జనవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుండి 36 డిగ్రీల వరకూ మారుతూంటాయి. సైట్ సీఇంగ్ కు ఈ సమయం చాలా అనుకూలమైనది. .